రాధే ఈ మూవీ రీసెంట్ గా మే 13 తేదీన Ott లొ విడుదలైంది.
ఇక మూవీ లో ప్రధాన పాత్రలు దగ్గరకు వస్తే
నటి నటులు
: సల్మాన్ ఖాన్, దిశా పటాని, రణదీప్
దర్శకత్వం: ప్రభుదేవా
కొద్దిగ సల్మాన్ గురించి:
సల్మాన్ (బాలీవుడ్ కా బాప్) తన ఆక్టింగ్ తో అంచెలు అంచెలు గా పైకి ఎదిగినా ఈ కండల వీరుడు, ఈ corona సిట్యువేషన్ లో ఇటువంటి మూవీ కథను ఎంచుకొని పెద్ద పొరపాటే చేశాడు అనుకోవచ్చు.
ఈ మూవీ ఒక కొరియ బున్ మూవీ నుంచీ ( The outlaws) అనే కథ ఆధారంగా తీశారు.మూవీ స్టోరీ రొటీన్ గా ఉన్న సల్మాన్ భాయ్, దిశా పటని యాక్టింగ్ అయితే బాగానే చేశారు అని చెప్పుకోవచ్చు.
ఇక స్టోరీ లోకి వెళితే:
రాధే ముంబై లో ఒక పవర్ఫుల్ కాప్ (ఎన్కౌంటర్ specialist) అయితే మూవీ స్టార్టింగ్ లోనే సస్పెన్స్ లో ఉంటాడు, అయితే ఎప్పటినుంచో మన కథలో విల్లన్ రాన drug's దంద చేస్తూ ముంబై మీద కన్ను పడుతుంది అక్కడున్న యువకులు అందరూ drug's కీ బానిసళ్ళవుతరు , అయితే ముంబై పోలీసులు వాళ్ళను ఎంత కంట్రోల్ చెయ్యాలన్న చెయ్యలేక పోతారు అప్పుడే వాల్లు రాధే ని రంగం లో దింపలనుకుంటారు ....
రాధే వేట స్టార్ట్ చేస్తాడు ఈ టైం లోనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది తనతో లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్తుంది..
అయితే ఇందులొ యాక్ట్ చేసినా విలన్ కూడా రాధే కీ టఫ్ ఫైట్ ఏ ఇస్తాడు
First half అంతా స్లోగా సాగుతుంది.కాని second half విలన్ ఎలా పట్టుకున్నాడు? డ్రగ్స్ dellers నీ ఎలా అరికట్టాడు ? అన్నది మిగతా కథ అంతా.
నా అభిప్రాయం:
ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక రొటీన్ స్టోరీ ఇందిలో చూడ్డానికి బ్రాండ్ అయినా సల్మాన్ యాక్షన్ కోసమే వెళ్లాలి. ఇంకా అబ్బాయి అయితే దిశా అందాలు కోసం చూడ్డానికి మాత్రమె వెళ్లాలి .ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఒక కొరియన్ మూవీ రీమేక్ చెయ్యడము అవసరమా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్:
ఇందులో యాక్ట్ చేసిన సల్మాన్ ఫైట్స్ అయితే ఈ సినిమా ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు
ఇంకా విలన్ పాత్ర లో ఉన్న రాన కూడా తన పాత్ర కు న్యాయం చేస్తాడు.
తీర్పు:
ఈ మూవీ మొత్తం గా చూసినట్లితే కథ పరం గా ఏమీ కొత్తగా అనిపించదు కాని సల్మాన్ యాక్షన్ కోసమైతే మనం చూడొచ్చు సల్మాన్ ఫ్యాన్స్ కి అయితే రంజాన్ సంద్భంగా రిలీజ్ చేసినా ఈ మూవీ ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుంది.
కాని మూవీ లో కొత్తదనన్ని వేతుకొన్నే వాళ్ళని ఈ మూవీ disappoint చేసింది అనే చెప్పుకోవచ్చు.
Movie rating: 2.5/5
0 Comments